NRML: ప్రతి ఒక్కరు సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని దిలావర్పూర్ మండల ఎంపీఓ గోవర్ధన్ అన్నారు. శనివారం మండలంలోని కాల్వ తండా గ్రామంలో వారు పర్యటించారు. సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఇందిరమ్మ ఇంటి సర్వే పరిశీలించారు. ఇంటి పనులు సకాలంలో చెల్లించాలని గ్రామస్తులకు సూచించారు.