ADB: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రానున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆయన బుధవారం ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి ఎర్రగడ్డలో ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అన్నివిధాలుగా కాంగ్రెస్ మద్దతు ఉంటుందని బొజ్జు పేర్కొన్నారు.