TG: వికారాబాద్ జిల్లాలోని పరిగిలో Dy.CM భట్టి విక్రమార్క పర్యటించారు. పరిగిలో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆర్థిక సాయం అందించామన్నారు. అంతేకాకుండా.. రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టామని తెలిపారు.