NZB: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ధర్పల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి గత 70 ఏళ్ల క్రితం నుంచే బీసీ ఉద్య మం మొదలైందని రాష్ట్రంలో అధికంగా బీసీలే ఉన్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.