TG: కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటే కాంగ్రెస్ అని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. రెండింట్లో దెన్ని పట్టుకున్నా షాక్ కొడుతుంది అని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది.. ఆనాటి కాంగ్రెస్ సీఎం రాజశేఖర్ రెడ్డి అని వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 67 శాతం మంది ప్రజలకు ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్నారని తెలిపారు.