కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో వేంచేసియున్న జగన్మోహిని కేశవ & గోపాల స్వామిని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.