TG: HYDలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ‘మేం కట్టిన ప్లైఓవర్లకు మీరు రిబ్బన్ కట్ చేశారు. సీఎం అంటే కట్టింగ్ మాస్టర్ కాదు.. చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ సర్కార్ రోడ్లపై ఒక్కగుంత కూడా పూడ్చలేదు. శానిటేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. HYD అభివృద్ధిపై చర్చకు రేవంత్ సిద్ధమా’ అని సవాల్ విసిరారు.