ADB: ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ మాటోలియా ఆధ్వర్యంలో MLA పాయల్ శంకర్‌ను గురువారం రాత్రి పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పత్తి కొనుగోలు, జిన్నింగ్ పరిశ్రమల సమస్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో వివరించినట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.