SRCL: VBG రాంజీ ఉపాధి పనులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మండేపల్లి సర్పంచ్ గదగోని సాగర్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో VBG రాంజీ ఉపాధి పనులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. మండేపల్లి గ్రామ ప్రజలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.