నిజామాబాద్: నగర శివారులోని గూపన్పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన మద్దుల శీర్షిక రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు నేడు హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగనున్నాయి. విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం శకుంతల దేవి, ఉపాధ్యాయులు , విద్యార్థులు అభినందించారు.