MNCL: బ్యాంకు సేవలతో ప్రజలకు మేలు జరుగుతుందని దండేపల్లి అక్షరాస్యత కేంద్రం సీఎఫ్ఎల్ కౌన్సిలర్ హరీష్ అన్నారు. మంగళవారం దండేపల్లి గ్రామంలో ప్రజలకు, ఖాతాదారులకు బ్యాంకు సేవలతో అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్, సేవింగ్స్, వివిధ రుణాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు.