భూపాలపల్లి పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో మదర్స్ ఫియెస్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రీ ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యాభివృద్ధిపై ప్రాసంగిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.