WNP: చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. రేవల్లి మండలం చెన్నారంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరి మాత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో సోమవారం నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీమంత్రి మాట్లాడుతూ.. పండుగలు భక్తి భావం,ఐక్యమత్యం పెంపొందిస్తాయన్నారు.