WGL: అఖిలభారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య శనివారం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రం ప్రవేశపెట్టిన జీ రాంజీ ఉపాధి పథకాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.