ఉమ్మడి వరంగల్ జిల్లా పీడీఎస్యూ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్లో జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో నగరంలో జరగనున్న పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆదివారం గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మహాసభల విజయానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.