MHBD: JAN 1, 1948న ఒడిశా-బీహార్ సరిహద్దులో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో పోరాడుతున్న వేలాది మంది ఆదివాసీలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 50,000 మంది ఆదివాసీలు మరణించిన సంఘటనను స్మరించుకుంటూ కొత్తగూడ మండలంలోని కొమరం భీం విగ్రహం వద్ద ఆదివాసీ ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. పోలీస్ ఎదురుకాల్పుల్లో మరణించిన ఆదివాసీ వీరులకు ఘనంగా నివాళ్పంచారు.