MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన బోయినపల్లి ప్రణయ్ సాయి ఈరోజు విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించారు. 24న విడుదల చేసిన గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల్లో డిఎస్పి పోస్టుకు ఎంపికయ్యారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ పత్రాలు అందజేశారు. గ్రూప్ -4 లో సత్తా చాటి జూనియర్ అసిస్టెంట్‌గా చేగుంటలో పనిచేస్తున్నారు.