NGKL: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆల్మట్టి కుట్రను ఆపే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. నల్లమల పులి కాదు నల్లమల గుంట నక్క అని, అచ్చంపేట నుంచి పారిపోయి కొడంగల్ వచ్చారని అక్కడి ప్రజలు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. ఈసారి కొడంగల్లో తరిమివేస్తే ఎటు పోతుందో అని కొడంగల్ ప్రజలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.