SDPT: పోలీస్ కమిషనర్ డాక్టర్ బీ.అనురాధ, ఐపీఎస్ సిద్దిపేట రూరల్ సర్కిల్, దుబ్బాక సర్కిల్ పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి (2023, 2024, 2025 అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సీఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు.
Tags :