KMR: ఇస్లాంపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాంరెడ్డి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సిబ్బంది మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరరు.