KNR: వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మండపాల వద్ద లైవ్ విద్యుత్ కనెక్షన్లను పరిశీలించాలని, మండపంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు 22 8712699247, 8712699246 నెంబర్లతో నిత్యం టచ్ ఉండాలని సూచించారు.