HYD: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని శనివారం దారుసలంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంత ప్రజలు కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.