MNCL: జన్నారం మండల అటవీశాఖ ఇన్ఛార్జ్ FROగా మమత బాధ్యతలు చేపట్టారు. గురువారం జన్నారంలోని ఎఫ్ఆర్వో కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. అడవులు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజలు కూడా సహకరించాలని ఆమె సూచించారు.