SRCL: గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాలలో మహిళలు ఉచితంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చునని, ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి సరియా అంజూమ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాష్ పూర్, బండలలింగం పల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాలలో ప్రభుత్వ వైద్యులు ఆయా గ్రామాలలోని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేశారు.