WGL: జిల్లా ప్రెస్ క్లబ్లో ‘కడక్’ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ పోస్టర్‌ను శనివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. శ్రమను నమ్ముకుని పనిచేస్తే వారిని విజయం వరించడం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు ‘కడక్’ షార్ట్ ఫిల్మ్‌లో చూపించారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఈ షార్ట్ ఫిల్మ్ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.