వరంగల్: నర్సంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంక్ (BPCL)ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత వాహనదారులకు బంక్లో నాణ్యతమైన పెట్రోల్ లభిస్తుందని తెలిపారు.