జనగాం: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని నేడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 8, 9, 10వ తరగతులకు ఈ పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో నిర్వహించేలా హెచ్ఎంలు కృషి చేయాలని కోరారు.