SRD: పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మీ పథకం వరమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు టిజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.