MBNR: బీసీ రిజర్వేషన్ల కోసం వివిధ బీసీ సంఘాలు రేపు నిర్వహించబోతున్న బంద్కు అఖిలభారత యాదవ మహాసభ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్షపురితంగా రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి నాటకాలు ఆడుతుందని, కేసులు వేయించిందన్నారు.