KMM: నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న పశు వైద్యశాలను మంగళవారం ఇంఛార్జి మున్సిపల్ కమిషనర్ డా.శ్రీజ సందర్శించారు. పశు వైద్యశాలలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పశు వైద్యాధికారితో కమిషనర్ మాట్లాడారు. పశువైద్యశాలలో కాల్వ నిర్మాణం & లోపల డ్రైనేజీ ఏర్పాటు పశు వైద్యశాల ప్రధాన ద్వారముందు నిల్వ నీరు లేకుండా కొత్త కాల్వ నిర్మించాలని కమిషనర్ సూచించారు.