WGL: ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పై హైకోర్టు తీర్పు మద్యం షాపు టెండర్లకు కీలకంగా మారనుంది. ఈ నెల 18తో ముగిసే టెండర్లకు ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకిగా నిలిచింది. టెండర్ ధర రూ.3 లక్షలుగా ఉండగా, ఆరుగురు ఆశావహులు సిండికేట్గా ఏర్పడి తలా రూ.50 వేలు జమ చేసి టెండర్ వేస్తున్నారు. ఈ రోజు వెలువడే తీర్పు తర్వాత టెండర్ల దాఖలు ఊపందుకోనున్నాయి.