KMM: సత్తుపల్లి ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన మూడు ద్విచక్ర వాహనాలకు శుక్రవారం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు అప్సెట్కు ప్రైస్ 50% సొమ్మును డిపాజిట్‌గా చెల్లించాలని, వాహనం దక్కించుకున్న వారు 18% జీఎస్టీతో పాటు మిగతా మొత్తం సొమ్మును చెల్లించాల్సి ఉంటుందన్నారు.