HNK: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా శాయంపేట మండలానికి చెందిన అమ్మ అశోక్ నియమితులయ్యారు. అమ్మ అశోక్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు వ్యవస్థాపకులు సునీల్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రఘు తెలిపారు. నిత్యం ఉద్యమకారులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకై ఉద్యమిస్తామని అశోక్ తెలిపారు.