WGL: నర్సంపేటలో వినాయక ఉత్సవ కమిటీ, ముస్లిం కమిటీ సభ్యులతో గురువారం నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలను సహృద్భావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. చవితి మండపాల అనుమతులకు సంబంధించిన వివరాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ రఘుపతి రెడ్డి, ఎసై రవి కుమార్ పాల్గొన్నరు