HYD: సిటీ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్, IPS బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేడు బంజారాహిల్స్ ఐసీసీసీ కేంద్రంలో ఉచిత వీల్చైర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వికలాంగుల నెట్వర్క్, ఫ్రీడమ్ అసోసియేషన్, ట్రిపుల్ ఆర్ ఫౌండేషన్, NAMC ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ సజ్జనార్ హాజరై వీల్చైర్ల పంపిణీ చేశారు.