NZB: జిల్లాలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నట్లు AAP జాతీయ ప్రతినిధి, రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక కక్కర్, NZB జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహా అభివృద్ధిని NZB జిల్లాలో సాకారం చేయడమే తమ ప్రధాన ఎజెండా అన్నారు.