NLG: జూలై 1నుంచి 31వరకు బాల కార్మిక నిర్మూలన కోసం SP శరత్ చంద్ర సూచనలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. చిన్నపిల్లలతో వెట్టి చాకిరి చేపిస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని, బాల కార్మికుల కనిపిస్తే వెంటనే 1098 లేదా డయల్ 100కు చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జీ. రమేష్, చైల్డ్ వెల్ఫేర్ ఛైర్మన్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.