MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 382వ వారం స్వచ్ఛ భారత్ చేపట్టారు. నాలుగు, ఐదవ వార్డులలో చేపట్టడం జరిగింది. పిచ్చి మొక్కలను తొలగించి, ప్లాస్టిక్‌ను ఏరువేయడం జరిగింది. చీపుర్లతో సిసి రోడ్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి, వార్డు సభ్యులు, మేకిన్ యువత, మహిళలు పాల్గొన్నారు.