NGKL: పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది శుక్రవారం కల్వకోలు గ్రామంలో డ్రైడే ఫ్రైడే నిర్వహించారు. హెల్త్ సిబ్బంది వీధిలో వెంబడి తిరుగుతూ మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో పైరిత్రిన్ అనే రసాయనాన్ని పిచికారి చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.