KMR: సోమార్పేట్లో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుల వైద్యానికి సాయమందిస్తానని మాజీ ఎంపీ బీబీపాటిల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ, సత్తెమ్మను శుక్రవారం మాజీ ఎంపీ బీబీ పాటిల్ పరామర్శించారు. వారిని ఓదార్చి ఆస్పత్రి వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తామని హామీ ఇచ్చారు.