HYD: మారథాన్ వేళ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. 42K /21K ఈవెంట్ పీపుల్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు,10K రన్ ఈవెంట్ హైటెక్ గ్రౌండ్స్, మాదాపూర్, క్యుములేషన్ గచ్చిబౌలి స్టేడియం రూట్లలో జరుగుతాయన్నారు. ORR రోలింగ్ హిల్స్, IKEA ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ వంతెన ఆల్టర్నేట్ రూట్లుగా తెలిపారు.