WGL: కరోనా కాలంలో రెమిడిసివర్ కుంభకోణంలో కీలక నిందితుడైన డెంటల్ డాక్టర్ ప్రస్తుతం WGL కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా కొనసాగుతున్నారు. భాస్కర కామినేని కాలేజీ నలుగురు PG విద్యార్థుల రీకౌంటింగ్‌లో మార్కులు కలిపి పాస్ చేసిన స్కాంలో ఆయన పాత్ర కూడా ఉంది. డిప్యుటేషన్ పై ఇక్కడికి వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.