BDK: గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి పరందామ రెడ్డి అన్నారు. బూర్గంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు