MDK: నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు మంగళవారం మండల జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ జర్నలిస్ట్ కమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆర్డీవో మహిపాల్ కు వినతి పత్రం సమర్పించారు. అక్రమ అరెస్టులను వారు ఖండించారు.