ASF: ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదివారం అన్నారు. ఈనెల 16న జరిగే ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో అన్ని పాఠశాలల్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపడతామన్నారు. విద్యార్థులు తమ తల్లి పేరు మీద మొక్కను నాటి సెల్ఫీ దిగి ఆ ఫొటోను https://ecoclubs.education.gov.in/main పోర్టల్లో అప్లోడ్ చేయాలని కోరారు.