మెదక్: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో రైతు రక్షణ సమితి ముఖ్య సలహాదారుడు మిరియాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజలు నిజాయితీ పరులకు, మంచివారిని గుర్తించి ఓటు వేయాలన్నారు. సామాజిక సేవకై ముందున్న నాయకులను, ఏమి ఆశించకుండా నిరంతరం ప్రజలకు సేవ చేసే నాయకులను గుర్తించి ఓటు వేయండి అని తెలిపారు.