MBNR: 2011జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా మాలలకు తీవ్రనష్టం జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆవేదన వ్యక్తంచేశారు. నవంబర్ 23న HYDలో జరిగే రణభేరి మహాసభ పోస్టర్లను స్టేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లతో కలిసి ఇవాళ ఆయన జిల్లాలో ఆవిష్కరించారు. రోస్టర్ కేటాయింపుల్లోనూ సబ్ కమిటీ సభ్యులు కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.