WGL: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జాటోత్ అనిల్ నాయక్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ లో చేరారు. తండా గ్రామ సమగ్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానుమన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గూగులోత్ స్వప్న విజయ్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.