KRNL: మదాసి, మాదరి కురువ కులాలకు ఎస్సీ హోదా కల్పించి కుల ధృవీకరణ పత్రాల జారీకి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కర్నూలు ఎంపీ నాగరాజు ఢిల్లీలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ను కలసి ఇవాళ వినతిపత్రం ఇచ్చారు. కురువ సంఘాలు ఎన్నేళ్లుగా ఇబ్బందులు ఎదురుకుంటున్నాయని వివరించిన ఎంపీకి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.