MNCL: రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేయించుకోకుంటే పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని జన్నారం మండలంలోని పోన్కల్ ఏఈవో త్రిసంధ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్లస్టర్ పరిధిలోని పలు గ్రామాల రైతులు సోమవారం పోన్కల్ రైతు వేదిక వద్దకు వచ్చి ఏఈవో వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ధాన్యాన్ని అమ్మడం వర్తిస్తాయన్నారు.